Kohli For Tests,Rohit For Shorter Formats; BCCI To Adopt Split Captaincy?

Kohli For Tests,Rohit For Shorter Formats; BCCI To Adopt Split Captaincy?

Ever since India's ouster in the semifinal of the ICC World Cup 2019, there have been a lot of talks about the areas where the team lacked and also how it was too reliant on the duo of skipper Virat Kohli and his deputy Rohit Sharma. While this has been an area that is also highlighted from the scoring charts of the World Cup, another factor the Board of Control for Cricket in India (BCCI) is also keen to discuss is the split captaincy. br #iccworldcup2019 br #icccricketworldcup2019 br #cwc2019 br #worldcup2019 br #vinodrai br #TeamIndia br #WasimJaffer br #viratkohli br #RohitSharma br ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌లోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో ఆధిపత్యం ప్రదర్శించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌లో పేలవమైన ఆటతీరు కనబరిచిన సంగతి తెలిసిందే. br br ఈ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ చెత్త ప్రదర్శన చేయడంతో న్యూజిలాండ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి టీమిండియా విరాట్ కోహ్లీపై కెప్టెన్సీపై కూడా ప్రభావం చూపింది. ఇందులో భాగంగా బీసీసీఐ సైతం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు ఒక కెప్టెన్, సుదీర్ఘ ఫార్మాట్‌కు మరొక కెప్టెన్‌ను నియమించాలని భావిస్తోంది.ఇందులో భాగంగా టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ... వన్డేలు, టీ20ల్లో రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించాలని చూస్తోంది.


User: Oneindia Telugu

Views: 471

Uploaded: 2019-07-15

Duration: 01:34

Your Page Title