అచ్చెన్నాయుడు బెదిరించే ధోర‌ణితో మాట్లాడుతున్నారు వైసీపీ | YCP Objected Acham Naidu Attitude

అచ్చెన్నాయుడు బెదిరించే ధోర‌ణితో మాట్లాడుతున్నారు వైసీపీ | YCP Objected Acham Naidu Attitude

Once again dialogue w@r taken place in ap assembly between Ruling and opposition party's. Serious allegations between both party leaders. YCP objected Acham Naidu attitude to wards Speaker. br #apassembly br #sessions br #speaker br #chandrababu br #Speaker br #Jagan br #roja br #achamnaidu br br ఏపీ శాస‌న‌స‌భా స‌మావేశాల్లో మూడో రోజు ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలోనే ర‌భ‌స జ‌రిగింది. మంత్రి పేర్ని నాని ఆటో కార్మి కుల‌కు ప్ర‌భుత్వం ఇస్తున్న వ‌రాల గురించి వివరిస్తూ..అచ్చెన్నాయుడు గురించి ప్ర‌స్తావించ‌టంతో రెండు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది మ‌రింత‌గా పెరిగి..అచ్చెన్నాయుడు స్పీక‌ర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు స్పీక‌ర్‌ను ప్ర‌శ్నించిన విధానం పైన వైసీపీ నేత‌లు మండి ప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో ఎన్టీఆర్..రోజా ఉదంతాల‌ను స‌భ‌లో వైసీపీ స‌భ్యులు ప్ర‌స్తావించారు. విప్ చెవిరెడ్డి టీడీపీ ఎమ్మెల్యే కేశ‌వ్ మ‌ధ్య స‌వాళ్లు చోటు చేసుకున్నాయి.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-07-16

Duration: 01:28