ICC Cricket World Cup 2019 Final : NZ Coach Gary Stead Feels Declaring Joint Winners Was An Option

ICC Cricket World Cup 2019 Final : NZ Coach Gary Stead Feels Declaring Joint Winners Was An Option

ICC Cricket World Cup 2019 Final:ENG v NZ: New Zealand coach Gary Stead said that declaring joint winner was an option to be considered after his side lost the World Cup final at the hands of England on the basis of boundary count in the match. br #icccricketworldcup2019final br #kanewilliamson br #engvnz br #benstokes br #martinguptillrunout br #eoinmorgan br br br ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో పాటు న్యూజిలాండ్‌ను కూడా విజేతగా ప్రకటించే అవకాశాన్ని పరిశీలించాల్సి ఉండేదని న్యూజిలాండ్‌ హెడ్ కోచ్‌ గ్యారీ స్టీడ్ అభిప్రాయపడ్డారు. లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు అనూహ్య రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది.


User: Oneindia Telugu

Views: 68

Uploaded: 2019-07-16

Duration: 01:26

Your Page Title