ICC Cricket World Cup 2019 Final : Ben Stokes Advice Helped Jofra Archer In Super Over || Oneindia

ICC Cricket World Cup 2019 Final : Ben Stokes Advice Helped Jofra Archer In Super Over || Oneindia

ICC Cricket World Cup 2019 Final:Jofra Archer didn’t appear nervous before bowling the Super Over that won England the World Cup — and that was because Ben Stokes’ words of advice were keeping him calm. br #icccricketworldcup2019final br #engvnz br #benstokes br #martinguptillrunout br #kanewilliamson br #eoinmorgan br br ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు అనూహ్య రీతిలో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-07-16

Duration: 01:46

Your Page Title