పార్టీ నేతల తీరుపై గుర్రుమంటున్న మోడీ | PM Modi Shouts On BJP Leaders Who Damages The Party Image

పార్టీ నేతల తీరుపై గుర్రుమంటున్న మోడీ | PM Modi Shouts On BJP Leaders Who Damages The Party Image

Prime Minister Narendra Modi look into the party matters seriously. In that way he Shouts on central ministers who were not attend the parliament. Earlier he ordered the party seniors to take actions on who damage the party image. br #narendramodi br #bjp br #ministers br #parliamentleaders br #delhi br #centralministers br #parliament br #partyimage br br ప్రధానమంత్రి మోడీ రూటే సెపరేటు. తాను అనుకున్న రీతిలో ముందుకెళ్లడం ఆయన నైజం. గత ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకుని దేశవ్యాప్త ద‌ృష్టిని ఆకర్షించారు. అలా ఈసారి 303 స్థానాల్లో బీజేపీ గెలిచిందంటే అది మోడీ ఛరిష్మానే అంటున్నారు కమలనాథులు. అయితే క్యాడర్, లీడర్ ఎవరైనా సరే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలనేది మోడీ మార్క్. ఇటీవల బీజేపీ నేతల తీరు వివాదస్పదమవుతోంది. ఓ అధికారిని పార్టీ ఎమ్మెల్యే బ్యాట్‌తో కొట్టిన వైనం ఒకచోట.. మందేస్తూ చిందేస్తూ తుపాకులు చేతబట్టిన ఎమ్మెల్యే వైనం ఇంకోచోట వెలుగుచూడటం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. ఆ క్రమంలో వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదలావుంటే తాజాగా మోడీ తీసుకున్న మరో నిర్ణయం చర్చానీయాంశమైంది.


User: Oneindia Telugu

Views: 155

Uploaded: 2019-07-16

Duration: 01:49

Your Page Title