ICC Cricket World Cup 2019 Final : ICC Breaks Silence On Ben Stokes Overthrows Incident || Oneindia

ICC Cricket World Cup 2019 Final : ICC Breaks Silence On Ben Stokes Overthrows Incident || Oneindia

ICC Cricket World Cup 2019 Final:ENG v NZ: ICC refused to be drawn into the controversy surrounding the overthrow in World Cup 2019 final between hosts England and New Zealand at the Lord's on Sunday. br #icccricketworldcup2019final br #engvnz br #kanewilliamson br #benstokes br #martinguptillrunout br #eoinmorgan br br ప్రపంచకప్‌ ఫైనల్లో చోటుచేసుకున్న ఓవర్‌ త్రో వివాదంపై మాట్లాడటానికి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నిరాకరించింది. మైదానంలో అంపైర్లు తీసుకున్న నిర్ణయమే ఫైనల్‌ అని స్పష్టం చేసింది. ఆదివారం ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ఈ ఫైనల్‌ మ్యాచ్‌ సస్పన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఓవర్‌ త్రో ద్వారా ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు రావడం ప్రపంచకప్‌ ఫైనల్‌ డ్రామాలో కీలక ఘట్టం.


User: Oneindia Telugu

Views: 148

Uploaded: 2019-07-16

Duration: 01:18

Your Page Title