ICC Cricket World Cup 2019 Final : Ashwin Captures Stuart Broad Joy As England Win World Cup

ICC Cricket World Cup 2019 Final : Ashwin Captures Stuart Broad Joy As England Win World Cup

ICC Cricket World Cup 2019 Final:ENG v NZ: Ravichandran Ashwin caught the festivities in the Nottinghamshire county dressing room on video. br #icccricketworldcup2019final br #engvnz br #kanewilliamson br #benstokes br #ravichandranashwin br #martinguptillrunout br br br ఆదివారం లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది.


User: Oneindia Telugu

Views: 417

Uploaded: 2019-07-16

Duration: 01:12