RGV Niece Shravya Varma Turns Producer For Keerthy Suresh | Dil Raju | Aadhi Pinisetty

RGV Niece Shravya Varma Turns Producer For Keerthy Suresh | Dil Raju | Aadhi Pinisetty

Ram Gopal Varma's niece Shravya Varma is now all set to turn a producer with director Nagesh Kukunoor's upcoming movie starring Keerthy Suresh, Aadhi Pinisetty and Jagapathi Babu. br #ramgopalvarma br #shravyavarma br #keerthysuresh br #aadhipinisetty br #lakshmisntr br #tollywood br #JagapathiBabu br br సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా స్పెషల్ గానే ఉంటుంది. అందుకే ఆయన మాట్లాడినా.. పోట్లాడినా.. ట్వీట్లాడినా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో టాలీవుడ్, బాలీవుడ్‌లో తన సత్తాను చాటుకున్నాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఈయన వారసత్వం ఆయన మేనకోడలు అందుకుంది. అవును.. రాంగోపాల్ వర్మ మేనకోడలు సినిమాల్లో వచ్చేసింది.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2019-07-16

Duration: 01:14

Your Page Title