ICC Cricket World Cup 2019 Final:England Chief Ashley Giles Dismisses World Cup Final "Extra Run"Row

ICC Cricket World Cup 2019 Final:England Chief Ashley Giles Dismisses World Cup Final "Extra Run"Row

CC Cricket World Cup 2019 Final:Ashley Giles has insisted he had no qualms about keeping the World Cup trophy after former leading umpire Simon Taufel said the hosts were mistakenly awarded an extra run. br #icccricketworldcup2019final br #engvnz br #benstokes br #martinguptillrunout br #kanewilliamson br #eoinmorgan br br ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అలా రెండు పరుగుల కోసం ఆలోచించకుండా ఉంటే చివరి బంతిని స్టేడియం దాటించేవాడు అని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ ఆష్లీ గిల్స్‌ పేర్కొన్నాడు. ఆదివారం లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. br చివరి ఓవర్‌లో ఓవర్‌ త్రో కారణంగా ఇంగ్లాండ్‌కు ఆరు పరగులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆరు పరగులు కాకుండా ఐదు పరుగులే ఇవ్వాలని, ఆ విషయంలో అంపైర్లు తప్పు చేశారని ప్రముఖ అంపైర్‌ సైమన్‌ టోఫెల్‌ అన్నారు. ఫీల్డర్‌ బంతి విసరకముందే బ్యాట్స్‌మెన్‌ ఒకరినొకరు దాటితే ఆ పరుగును లెక్కించాలని.. కానీ బెన్‌స్టోక్స్‌, అదిల్‌ రషీద్‌ రెండో పరుగు తీయకముందే ఫీల్డర్‌ బంతిని విసిరాడు. దీంతో ఐదు పరుగులే ఇచ్చి రషీద్‌ను బ్యాటింగ్‌ చేయమని చెప్పాల్సి ఉండేదని టోఫెల్‌ మీడియాతో అన్నాడు.


User: Oneindia Telugu

Views: 189

Uploaded: 2019-07-16

Duration: 01:50

Your Page Title