టీడీపీ వీడి బీజేపీలో చేరనున్న రాయ‌పాటి ! || Rayapati Samba Siva Rao Ready To Join In BJP Shortly

టీడీపీ వీడి బీజేపీలో చేరనున్న రాయ‌పాటి ! || Rayapati Samba Siva Rao Ready To Join In BJP Shortly

TDP ex Mp and senior politician Rayapati Samba Siva Rao ready to join in BJP shortly. BJP key leader Ram Madhav discussed with Rayapati and invited him in BJP. br #rayapatisambasivarao br #BJP br #TDP br #chandrababunaidu br #kannalakshminarayana br #rammadhav br br సీనియ‌ర్ పొలిటీషియ‌న్ ..టీడీపీ నేత‌గా ఉన్న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు టీడీపీ వీడి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ద మైంది. ఏపీలో టీడీపీ ఓడిన త‌రువాత పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యులు న‌లుగురు బీజేపీలో చేరారు. దీని పైనా టీడీపీ అధినేత పెద్ద‌గా స్పందించ‌లేదు. దీంతో..మిగిలిన నేత‌లు త‌మ స‌మ‌స్య‌లు..భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకొని వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.


User: Oneindia Telugu

Views: 526

Uploaded: 2019-07-17

Duration: 02:26

Your Page Title