FaceApp Challenge : OMG ! Team India Players Old Look Is Driving Netizens Crazy || Oneindia Telugu

FaceApp Challenge : OMG ! Team India Players Old Look Is Driving Netizens Crazy || Oneindia Telugu

FaceApp challenge:The trending FaceApp challenge has introduced fans the older versions of their beloved Indian cricketers. The photographs of Rohit Sharma, Virat Kohli and MS Dhoni are going viral on social media. br #faceAppchallenge br #teamindia br #msdhoni br #viratkohli br #rohitsharma br #cricket br ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘ఫేస్‌ యాప్‌’ విపరీతంగా ట్రెండ్‌ అవుతోన్న సరికొత్త ఛాలెంజ్ . 'ఫేస్ యాప్' ఛాలెంజ్... భవిష్యత్తులో, ముఖ్యంగా వృద్ధాప్యంలో వ్యక్తులు ఎలా ఉంటారో ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఓ ఔత్సాహిక నెటిజన్‌.. భారత క్రికెట్‌ జట్టు సభ్యులు కడు వృద్ధాప్యంలో ఎలా ఉంటారో.. ఈ యాప్‌ ద్వారా రూపొందించి.. ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నాడు.. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, ఎంఎస్‌ ధోని, రవీంద్ర జడేజా, దినేశ్‌ కార్తీక్‌, యజువేంద్ర చాహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌ తదితరులు వృద్ధాప్యంలోనూ విభిన్నమైన లుక్‌తో కనిపించి.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఫేస్‌యాప్‌ ద్వారా టీమిండియా క్రికెటర్ల రూపురేఖల్ని మార్చి.. వయోవృద్ధులుగా మలిచిన ఈ ఫొటోలు ఇప్పుడు నెటిజన్లను కితకితలు పెట్టిస్తున్నాయి.


User: Oneindia Telugu

Views: 649

Uploaded: 2019-07-17

Duration: 01:12

Your Page Title