ICC Cricket World Cup 2019 : No One Lost The Final Says Kane Williamson || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-07-17

111 Views

01:17

New Zealand lost the chance to clinch their maiden World Cup title to hosts England on the basis of boundary countback rule after both the 50-over and super-over were tied at the Lord's on July 14.
#icccricketworldcup2019
#benstokes
#england
#newzealand
#kanewilliamson

ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరూ ఓడిపోలేదని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. లార్డ్స్ వేదికగా జులై 14న ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్రధాన స్కోరు సమం కావడంతో విజేత ఎవరో నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఓడించారు.

Trending Videos - 4 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 4, 2024