Australian Newspapers Lose Chris Gayle Masseuse Defamation Appeal || Oneindia Telugu

Australian Newspapers Lose Chris Gayle Masseuse Defamation Appeal || Oneindia Telugu

An Australian media group on Tuesday lost an appeal against an Aus$300 000 (US$211 000) defamation payout to West Indies cricket star Chris Gayle after claiming he exposed his to a masseuse. br #chrisgayle br #australiannewspapaer br #indvwi br #cricket br br br వెస్టిండీస్ స్టార్ క్రికెటర్, విధ్వంసక ఓపెనర్ క్రిస్‌ గేల్‌కు మరోసారి కోర్టులో అనూకూలంగా తీర్పు వచ్చింది. పరువు నష్టం కేసులో క్రిస్‌ గేల్‌కు అనుకూలంగా వచ్చిన తీర్పును సవాల్‌ చేసిన ఆస్ట్రేలియాకు చెందిన ఫెయిర్‌ ఫ్యాక్స్‌ మీడియాకు కోర్టులో చుక్కెదురైంది. క్రిస్‌ గేల్‌కు 3 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు (సుమారు రూ. కోటీ 45 లక్షలు) పరిహారంగా చెల్లించాల్సిందేనని న్యూసౌత్‌వేల్స్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే పరిహారాన్ని మరింత పెంచాలంటూ గేల్‌ చేసిన మరో అప్పీల్‌ను మాత్రం కోర్టు తిరస్కరించింది.


User: Oneindia Telugu

Views: 207

Uploaded: 2019-07-17

Duration: 01:37

Your Page Title