AP కి ప్రత్యేక గవర్నర్ నియామకంలో కీలక పాత్ర పోషించిన BJP అద్యక్షుడు లక్ష్మణ్ || Oneindia Telugu

AP కి ప్రత్యేక గవర్నర్ నియామకంలో కీలక పాత్ర పోషించిన BJP అద్యక్షుడు లక్ష్మణ్ || Oneindia Telugu

The proposal to appoint a new governor to Andhra Pradesh has gone from the Telangana BJP party, in which Telangana BJP leader Dr K Laxman seems to have played a key role. There is debate as to the role of Laxman in limiting the ongoing Narasimhan to a single state of telangana. br #telangana br #Narasimhan br #bjp br #amithshah br #laxman br #cmkcr br #pmmodi br br వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలక నేతలను బీజేపిలో చేర్చుకుని ప్రభావం చూపాలన్నది కూడా భారతీయ జనతా మాస్టర్ ప్లాన్ గా చర్చ జరగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకే గవర్నర్ ఉండడం కూడా స్థానిక బీజేపి నేతలకు అంతగా మింగుడుపడని అంశంగా పరిణమించింది.దీంతో ఆంద్ర ప్రదేశ్ కు కొత్త గవర్నర్ నియమించాలనే ప్రతిపాదన తెలంగాణ బీజేపి పార్టీ నుండి వెళ్లినట్టు, అందులో తెలంగాణ బీజేపి అద్యక్షుగు డాక్టర్ కె లక్ష్మణ్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. తెలుగు రాష్టాలకు ఉమ్మడి గవర్నర్ కొనసాగుతున్న నరసింహన్ ను ఒకే రాష్ట్రానికి పరిమితం చేయడంలో లక్ష్మణ్ పాత్ర ఉన్నట్టు చర్చ జరుగుతోంది.


User: Oneindia Telugu

Views: 255

Uploaded: 2019-07-17

Duration: 01:40

Your Page Title