Bigg Boss Telugu 3 : Hema Comments On Gayatri Gupta-Swetha Reddy Controversy || Filmibeat Telugu

Bigg Boss Telugu 3 : Hema Comments On Gayatri Gupta-Swetha Reddy Controversy || Filmibeat Telugu

Hema comments on Gayatri Gupta, Swetha Reddy Bigg Boss 3 controversy. Hema is a character actresses in Telugu film industry colloquially referred to as Tollywood in Tollywood comedian and character artist who has acted in more than 250 films.br #gayathriguptabr #hemabr #akkineninagarjunabr #kethireddyjagadhiswarreddybr #highcourtbr #biggbosstelugu3br #nanibr #jrntrbr #anchorswethareddybr #biggboss3br #manmadhudu2br br నాగార్జున హోస్ట్‌గా త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ షో వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి, నటి గాయిత్రి గుప్తా ఈ షోపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, రియాలిటీ షో నిలిపి వేయాలని కోరుతూ తెలంగాణ హై కోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. మరో వైపు ఓయూ విద్యార్థి సంఘాలు కూడా ఈ షోకు వ్యతిరేకంగా రంగంలోకి దిగాయి. యువతను చెడుదారి పట్టించే విధంగా ఉన్న బిగ్ బాస్ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ షో హోస్ట్ నాగార్జున ఇంటితో పాటు బిగ్ బాస్ నిర్వాహకుల కార్యాల‌యాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు నాగార్జున ఇంటి వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. తాజాగా ఈ వివాదంపై నటి హేమ స్పందించారు.


User: Filmibeat Telugu

Views: 2K

Uploaded: 2019-07-18

Duration: 01:24

Your Page Title