Ravi Shastri Lauds Kane Williamson's Composure And Dignity || Oneindia Telugu

Ravi Shastri Lauds Kane Williamson's Composure And Dignity || Oneindia Telugu

Indian cricket team head coach Ravi Shastri heaped rich praise on New Zealand captain Kane Williamson for his immaculate composure and graceful conduct after a heart-breaking defeat in World Cup final.New Zealand lost to England in arguably the best World Cup final at the Lord's due to inferior boundary count after both 50 overs and the Super Over ended in ties. br #icccricketworldcup2019 br #RaviShastri br #KaneWilliamson br #NewZealand br #England br #WorldCupfinal br #boundarycount br #SuperOver br br న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌పై టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. విలియమ్సన్‌ నాయకత్వాన్ని, హుందాతనాన్ని మెచ్చుకున్నాడు. దురదృష్టవశాత్తు ప్రపంచకప్‌ చేజారినప్పటికీ కివీస్‌ కెప్టెన్‌ గౌరవంగా ఫలితాన్ని అంగీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాడని పేర్కొన్నాడు. ‘క్లిష్టపరిస్థితుల్లోనూ నువ్వు చూపిన సహనం, గౌరవం ప్రశంసాయోగ‍్యం. తుది సమరం ముగిసిన తర్వాత 48 గంటల పాటు నువ్వు పాటించిన మౌనం అపూర్వం. ప్రపంచకప్‌ టైటిల్‌ తృటిలో చేజారినప్పటికీ మా దృష్టిలో మీరు కూడా విజేతలే. నువ్వు సమర్థుడైన ఆటగాడివి’ అంటూ రవిశాస్త్రి ట్వీట్‌ చేశాడు.


User: Oneindia Telugu

Views: 117

Uploaded: 2019-07-18

Duration: 01:33

Your Page Title