Shreyas Iyer Liked To Be Picked For West Indies Tour Instead Of Dinesh Karthik || Oneindia Telugu

Shreyas Iyer Liked To Be Picked For West Indies Tour Instead Of Dinesh Karthik || Oneindia Telugu

Team India West Indies Tour 2019:Virat Kohli, disappointed with India's World Cup semi-final defeat, will travel to West Indies for the full tour from August 3 to September 3. Earlier, it was reported Kohli along with Jasprit Bumrah would be rested for the T20Is and ODIs. br #teamindiawestindiestour2019 br #indvwi br #viratkohli br #rohitsharma br #msdhoni br #jaspritbumrah br #cricket br #teamindia br br వరల్డ్‌కప్‌ టీమ్‌లోకి రెండో వికెట్ కీపర్‌గా ఎంపికైన దినేశ్ కార్తీక్.. అవకాశం దొరికిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. భారత జట్టు ఆటగాడు దినేష్ కార్తిక్ పై వేటు పడే అవకశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 8 పరుగులతో నిరాశపరిచిన కార్తీక్.. కీలకమైన సెమీస్‌లో 6 పరుగులకే ఔటైపోయాడు. దీంతో.. అతని చివరి ఛాన్స్‌ అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.


User: Oneindia Telugu

Views: 45

Uploaded: 2019-07-18

Duration: 01:30

Your Page Title