Allahabad HC To Hear Cricketer Shami's Wife Case On July 25 || Oneindia Telugu

Allahabad HC To Hear Cricketer Shami's Wife Case On July 25 || Oneindia Telugu

The Allahabad High Court, while hearing the contempt of the Court proceedings against the police officials on cricketer Mohammad Shami’s wife Hasin Jahan plea on Thursday, has given the next date of hearing on July 25. br #mohammedshami br #hasanjahan br #shamiwife br #viratkohli br #rohitsharma br #cricket br #teamindia br br టీమిండియా క్రికెటర్ ముహమ్మద్ షమీ భార్య హాసిన్ జహాన్ పోలీసుఅధికారులపై పెట్టిన కేసును అలహాబాద్ హైకోర్టు ఈ నెల 25వతేదీన విచారించనుంది. తనను మానసికంగా, శారీరకంగా హింసించడమే కాకుండా అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకున్నాడని అతడి భార్య హసీన్ జహాన్ గతేడాది మార్చిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుతో స్పందించి షమీపై చర్యలు తీసుకోవాల్సిన అమ్రోహాలోని దిడౌలీ పోలీసులు తిరిగి తననే విచారణ పేరిట వేధించారని హసీన్ జహాన్ అలహాబాద్ హైకోర్టులో ఫిర్యాదు చేసింది.


User: Oneindia Telugu

Views: 67

Uploaded: 2019-07-19

Duration: 01:05