Ismart Shankar Movie Success Meet || Filmibeat Telugu

Ismart Shankar Movie Success Meet || Filmibeat Telugu

Ismart Shankar Movie Success Meet.Check out iSmart Shankar movie review and rating. iSmart Shankar directed and produced by Puri Jagannadh and Charmme Kaur. It stars Ram Pothineni, Nidhhi Agerwal, Nabha Natesh and Satyadev Kancharana, with music composed by Mani Sharma. The film is scheduled for release on 18 July 2019. br #iSmartShankarcollections br #ismartshankarreview br #IsmartShankarTwitterReview br #iSmartShankarOnJuly18th br #purijagannadh br #ManiSharma br #sudarshan35mm br #iSmartShankar br #nidhhiagerwal br #rampothineni br #nabhanatesh br #charmykaur br #tollywood br #ismartshankarprerelease br #ismartshankartrailer br br ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మాతలుగా రూపొందించిన చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా సూపర్‌హిట్‌ టాక్‌తో టెర్రిఫిక్‌ ఓపెనింగ్స్‌ సాధించింది. డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ నుండి చిత్ర యూనిట్‌కి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ సక్సెస్‌ కేక్‌ కట్‌ చేసి, బాణసంచా పేల్చి తమ అనందాన్ని మీడియాతో పంచుకున్నారు.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2019-07-19

Duration: 10:25

Your Page Title