Gautam Gambhir Made Sensational Comments On MS Dhoni Retirement ! || Oneindia Telugu

Gautam Gambhir Made Sensational Comments On MS Dhoni Retirement ! || Oneindia Telugu

MS Dhoni Retirement:Gambhir believes that its time to brood youngsters into the team, looking forward to the World Cup in 2023. Gambhir cited the example Dhoni, who had phased out players like Virender Sehwag, Gambhir and Sachin Tendulkar before the CB Series in Australia. br #msdhoniretirement br #teamindiawestindiestour2019 br #teamindiawestindiessquad2019 br #msdhoni br #viratkohli br #rohitsharma br #cricket br br టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌-2019 అనంతరం రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. కప్ గెలిచి ధోనీ ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని అభిమానులు ఆశించారు. రిటైర్మెంట్‌ ప్రకటించడం లాంఛనమే అయినా.. ధోనీ నుంచి కానీ, బీసీసీఐ నుంచి కానీ ఇందుకు సంబంధించి ప్రకటన రాలేదు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-07-20

Duration: 01:42

Your Page Title