RK Selvamani Elected As Tamil Directors Union President || Filmibeat Telugu

RK Selvamani Elected As Tamil Directors Union President || Filmibeat Telugu

RK Selvamani elected as Tamil Directors Union president. R.K. Selvamani is an Indian film director. He was known to make films in the police or whodunit genres.br #rojabr #rkselvamanibr #kollywoodbr #tollywoodbr #TamilDirectorsbr #Bharathirajabr #ysrcpbr br సినీ నటి, ఏపీ ఎమ్మెల్యే రోజాకు ఇప్పుడంతా మంచి రోజులే నడుస్తున్నట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహించిన వైఎస్ఆర్‌సీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇంతకాలం పార్టీ కోసం కష్టపడి పని చేసిన ఆమెకు ఏపీఐసీసీ చైర్మన్ పదవి దక్కింది. రాబోయేకాలంలో రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... రోజా భర్త ఆర్కే సెల్వమణికి కూడా పదవి దక్కింది. ఆయన రాజకీయాల్లో లేరు కదా? ఆయనకు ఏం పదవి అనుకుంటున్నారా? మీ సందేహం నిజమే, ఆయనకు దక్కింది రాజకీయ రంగానికి చెందిన పదవి కాదు, సినిమా రంగానికి చెందిన పదవి.


User: Filmibeat Telugu

Views: 647

Uploaded: 2019-07-22

Duration: 01:24

Your Page Title