SIIMA Awards 2019 Press Meet | Nidhi Agarwal | Shriya Saran | Priyadarshi || Filmibeat Telugu

SIIMA Awards 2019 Press Meet | Nidhi Agarwal | Shriya Saran | Priyadarshi || Filmibeat Telugu

SIIMA Awards 2019 Press Meet .Nidhi Agarwal,Shriya Saran,Priyadarshi and few other celebs attend as guests for this event.br #SIIMAAwards2019 br #NidhiAgarwalbr #ShriyaSaranbr #Priyadarshi br #rahulramakrishnabr #tollywoodbr #kollywoodbr #sudheerbabubr br తిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ఆగ‌స్ట్ 15, 16 తేదీల్లో ఖ‌తార్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ వేడుకకు సంబంధించిన వివరాలను శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, శ్రియా శ‌ర‌న్‌, విబ్రి మీడియా ఎండీ విష్ణు ఇందూరి, పాంట‌లూన్స్ మార్కెటింగ్‌, ఈకామ‌ర్స్ హెడ్ ర్యాన్ ఫెర్నాండెజ్, శాన్వి శ్రీవాస్తవ‌, అస్మిత న‌ర్వాల్‌, నిధి అగ‌ర్వాల్‌, మాన్వితా కామ‌త్‌, రుహాని శ‌ర్మ, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ, సుధీర్‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల సినిమాలకు వచ్చిన నామినేషన్ల గురించి వెల్లడించారు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2019-07-22

Duration: 15:42

Your Page Title