India Bowling Coach Bharat Arun Responded On Boundary Count Rule

India Bowling Coach Bharat Arun Responded On Boundary Count Rule

In the final, England reached 241 all out replying to New Zealand’s 241-8. It took the nail-biting final to a Super Over which again was tied with both teams scoring 15 runs but England lifted the trophy by virtue of having scored more boundaries br #indiawestindiestour2019 br #bharatarun br #indvswi br #viratkohli br #rishabpanth br #MSDhoni br #mskprasad br #cricket br br br ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచకప్ విజేతను బౌండరీ రూల్ ఆధారంగా ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐసీసీ ప్రకటించిన ఈ విధానంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు ఈ రూల్‌ను పునః పరిశీలించాల్సిన అవసరముందంటూ పలువురు మాజీ క్రికెట్ దిగ్గజాలు సూచనలు కూడా చేశారు.


User: Oneindia Telugu

Views: 244

Uploaded: 2019-07-22

Duration: 01:30

Your Page Title