అమిత్ షా సమక్షంలో BJPలో చేరనున్న మాజీ MP జి.వివేక్ | Former MP Vivek Finally Decided To Join The BJP

అమిత్ షా సమక్షంలో BJPలో చేరనున్న మాజీ MP జి.వివేక్ | Former MP Vivek Finally Decided To Join The BJP

Migration into the Bharatiya Janata Party(BJP) has gained momentum. Former TRS MP Vivek has finally decided to join the BJP. With the invitation from the BJP to join the party, he is ready to join the party, it is learned. According to the reports, Vivek was denied Peddapalli MP ticket in the Lok Sabha election by CM KCR. This has angered him and he resigned TRS. After holding talks with BJP central and state leadership, Vivek has reportedly made up his mind to join BJP tomorrow in the presence of party president Amit Shah. br #kcr br #exmpvivek br #bjp br #trs br #amithshah br #modi br #telangana br #venkataswamy br #vinod br #balkasuman br #peddapelli br br పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వనున్నారు . టీఆర్ఎస్ పార్టీకి రాజేనామా చేసి గత కొంత కాలంగా ఆయన టిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు చాలా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే..ఇక తాజాగా వివేక్ బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు.ఈనెల 23న ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవనున్నారు వివేక్. అక్కడ అమిత్ షా సమక్షంలోనే వివేక్ బీజేపీలో చేరనున్నారని సమాచారం. అయితే వివేక్ తో పాటే నల్లగొండ జిల్లాకు చెందిన మరికొందరు నేతలు కూడా బీజేపీ లో చేరనున్నారని సమాచారం.మాజీ ఎంపీ వివేక్ తండ్రి కాంగ్రెస్ పార్టీలో కీలక నేత. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ మంచి పేరున్న వ్యాపారవేత్త.


User: Oneindia Telugu

Views: 167

Uploaded: 2019-07-23

Duration: 01:50

Your Page Title