How Shreyas Iyer And Manish Pandey Are Key To Solving Indias Middle Oreder Puzzle..?? || Oneindia

How Shreyas Iyer And Manish Pandey Are Key To Solving Indias Middle Oreder Puzzle..?? || Oneindia

Overlooked in the past, Manish Pandey and Shreyas Iyer have made it to the limited-overs squads for the West Indies tour, starting August 3. The two middle-order batsman are going to be key as India are looking ahead with a road map for the future. br #shreyasiyer br #manishpandey br #teamindia br #middleorder br #cricket br #yuvrajsingh br #dhoni br #westindiestour br br లో మిడిలార్డర్‌లో యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిలు జట్టుకు మూల స్థంభాల్లాగా నిలిచి మ్యాచ్ విజయాల్లో కీలకపాత్ర పోషించేవారు. అలాంటి కీలక మిడిలార్డర్‌లో సరైన ఆటగాడికోసం టీమిండియా గత మూడేళ్లలో 10-12 మంది యువ ఆటగాళ్లను పరీక్షించిన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో తెలుగు తేజం అంబటి రాయుడు నాలుగో స్థానానికి ఫిట్ అయ్యాడు.దీంతో సమస్య తీరిందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత రాయుడు ఆ స్థానంలో విఫలం కావడంతో తెరపైకి విజయ్ శంకర్ వచ్చాడు. అతడు కూడా నిరాశ పరిచాడు.


User: Oneindia Telugu

Views: 39

Uploaded: 2019-07-23

Duration: 01:51

Your Page Title