Adhire Abhi Clarifies On Conflicts With Hyper Aadi || Filmibeat Telugu

Adhire Abhi Clarifies On Conflicts With Hyper Aadi || Filmibeat Telugu

Jabardasth.. This is Biggest Show In Telugu Television History. adire abhi Is One of The Team leader Of In Show. His, junior Hyper Aadi lead the team.br #HyperAadibr #adhireabhibr #anchorrashmibr #anchoranasuyabr #chammakchandrabr br 'జబర్థస్త్'.. కామెడీ షోగా తెలుగు వాళ్లకు ఈ షో ఎంతో పరిచయం. ఇదే షో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది.. ఎన్నో విజయాలనూ అందుకుంది. ఎంతో మంది కళాకారులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఈ షో వల్లే చాలా మంది సెలెబ్రిటీలు అయిపోయారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అలాంటి వారిలో అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ ఒకడు. తాజాగా అభి ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎన్నో విషయాలను పంచుకున్నాడు.


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2019-07-24

Duration: 01:48

Your Page Title