Sourav Ganguly Slams Team India Selectors For Ignoring Shubman Gill And Rahane For West Indies Tour

Sourav Ganguly Slams Team India Selectors For Ignoring Shubman Gill And Rahane For West Indies Tour

Team India's West Indies Tour 2019:In a tweet, Ganguly wrote, "There are many in the squad who can play all formats ..surprised not to see Shubman gill ..Rahane in the one-day squad". br #indiawestindiestour2019 br #shubhmangill br #rohitsharma br #indvswi br #viratkohli br #rishabpanth br #MSDhoni br #mskprasad br #cricket br br వెస్టిండీస్‌ పర్యటనకు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన టీమిండియా జట్లపై భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశం ఇవ్వకపోవడం, అజింక్య రహానెను టెస్టులకు మాత్రమే పరిమితం చేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు. సెలక్షన్‌ కమిటీ మొత్తం మూడు ఫార్మాట్‌ల్లో ఒకే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని, అందరినీ సంతోషపరచడానికీ జట్టుని ఎంపిక చేయరాదని తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 39

Uploaded: 2019-07-24

Duration: 01:26

Your Page Title