Ben Stokes Turns Down ‘New Zealander Of Year’ Award Nomination For Kane Williamson ! || Oneindia

Ben Stokes Turns Down ‘New Zealander Of Year’ Award Nomination For Kane Williamson ! || Oneindia

“I am flattered to be nominated for New Zealander of the Year. I am proud of my New Zealand and Maori heritage but it would not sit right with me to be nominated for this prestigious award. br #Benstokes br #newzealanderoftheyear br #kanewilliamson br #engvnz br #cricket br br 'న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపికయినందుకు సంతోషంగా ఉంది. ఆ అవార్డు నాకు వద్దు. న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌కు ఇవ్వండి అని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్‌ కోరుతున్నాడు. ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో స్టోక్స్‌ అద్భుత పోరాటం చేసి ఇంగ్లండ్ 44 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాడు. ఫైనల్ మ్యాచ్‌లో 84 పరుగులతో, సూప‌ర్ ఓవ‌ర్‌లోనూ కీల‌క పరుగులు చేసి కివీస్‌కు కప్ దూరం చేసిన స్టోక్స్‌.. ఆ దేశ‌ అవార్డుకు నామినేట్ అయ్యాడు.


User: Oneindia Telugu

Views: 75

Uploaded: 2019-07-24

Duration: 01:51

Your Page Title