YSRCP Slams Chandrababu And Boyapati Srinu On Godavari Pushkaralu Issue || Filmibeat Telugu

YSRCP Slams Chandrababu And Boyapati Srinu On Godavari Pushkaralu Issue || Filmibeat Telugu

Tollywood Big Director Boyapati Srinu Toipc In Andhrapradesh Legislative Assembly. Ysr Congress Party Mla's Ask questions To ap Minister. In That Time boyapati name Also Mentioned.br #boyapatisrinu br #godavarimahapushkarambr #telugudesamparty br #chandrababunaidubr #ysrcpbr #ysjaganbr #jogirameshbr br br బోయపాటి శ్రీను.. తెలుగు సినీ ఇండస్ట్రీలో మాస్ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఒకప్పుడు సినిమా అయిపోయిన వెంటనే మరొక దానిని పట్టాలెక్కించేసిన ఆయన.. ఆప్పుడు మాత్రం ఖాళీగా ఉంటున్నారు. గత సంక్రాంతికి వచ్చిన రామ్ చరణ్ చిత్రం 'వినయ విధేయ రామ' తర్వాత బోయపాటి మరో సినిమాను మొదలుపెట్టలేదు. కొద్దిరోజుల క్రితం నందమూరి బాలకృష్ణతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా ఏపీలో జరుగుతున్న సమావేశాల్లో బోయపాటి ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఆయన హాట్ టాపిక్ అవుతున్నారు.


User: Filmibeat Telugu

Views: 566

Uploaded: 2019-07-24

Duration: 01:22

Your Page Title