ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ ప్రమాణస్వీకారం || Biswabhusan Harichandan Takes Oath As AP New Governor

ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ ప్రమాణస్వీకారం || Biswabhusan Harichandan Takes Oath As AP New Governor

Biswabhusan Harichandan on Wednesday took oath as the new Governor of Andhra Pradesh.Acting Chief Justice of Andhra Pradesh High Court Justice C Praveen Kumar administered the oath of office to the Governor at a function at the temporary Raj Bhavan in Vijayawada. br #andhrapradesh br #Governor br #rajbhavan br #ysjagan br #BiswabhusanHarichandan br #Vijayawada br #PraveenKumar br br ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ఆయన చేత రాజ్‌భవన్‌ ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డితో పాటు మంత్రులు, ప్రతిపక్షనేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, పలువురు ముఖ్య అధికారులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా నరసింహన్‌ వ్యవహరించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-07-24

Duration: 02:47

Your Page Title