Virat Kohli On Team India's West Indies Tour 2019 ! || Oneindia Telugu

Virat Kohli On Team India's West Indies Tour 2019 ! || Oneindia Telugu

Team India's West Indies Tour 2019:Kohli's next international assignment will begin on August 3 as India are scheduled to play a full away series against the West Indies. br #indiawestindiestour2019 br #indvswi br #viratkohli br #rishabpanth br #MSDhoni br #mskprasad br #cricket br br వరల్డ్ కప్ 2019లో పరాజయం తర్వాత టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీకి వేదంతం అబ్బినట్లుంది. తాజాగా టీమిండియా వెస్టిండీస్ టూర్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్య్యూలో కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తన జీవితంలో చాలా విషయాల్ని వైఫల్యాలు, ఎదురుదెబ్బల నుంచే నేర్చుకున్నానన్నాడు. తనకు తగిలిన ఎదురుదెబ్బలు తనను విజయం వైపు ప్రేరేపించాయన్నాడు. ఒక వ్యక్తిగా తనను మెరుగుపర్చాయన్నాడు విరాట్. విజయం కంటే వైఫల్యాల ప్రాముఖ్యతను నాకు అర్థమయ్యేలా చేశాయన్నాడు.


User: Oneindia Telugu

Views: 25

Uploaded: 2019-07-24

Duration: 01:24

Your Page Title