రానున్న 24 గంట‌ల్లో ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాల || IMD Warns Of Heavy Rainfall In Several States

రానున్న 24 గంట‌ల్లో ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాల || IMD Warns Of Heavy Rainfall In Several States

Thunderstorm accompanied by lightning very likely at isolated places over Bihar, Jharkhand, Madhya Pradesh, Chhattisgarh, Odisha and West Bengal & Sikkim. Heavy rainfall at isolated places over East Rajasthan, Kerala and Mahe, South Interior Karnataka, MP, Madhya Maharashtra, Himachal, Uttarakhand, Punjab, Haryana, Chandigarh & Delhi, Gangetic West Bengal, Odisha, Jharkhand and Nagaland, Manipur,Mizoram and Tripura. br #weather br #monsoon br #slowrains br #rainfall br #imd br #airport br #rain br #mumbai br #thunderstorm br br ఇప్ప‌టికే ఉత్త‌రాది, ఈశాన్య రాష్ట్రాల‌ను ముంచెత్తుతున్న భారీ వ‌ర్షాలు మ‌రిన్ని రోజులు కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఇదే విష‌యాన్ని జాతీయ విప‌త్తుల నిర్వ‌హ‌ణ విభాగం (ఎన్డీఎంఏ) ధృవీక‌రించింది. వ‌చ్చే 24 గంట‌ల్లో ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లు ఉన్న‌ట్లు తెలియ‌జేసింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-07-24

Duration: 01:35

Your Page Title