జషీత్ ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనలో పేరెంట్స్ || Mystery Continues in Jashith Carry Away Incident

జషీత్ ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనలో పేరెంట్స్ || Mystery Continues in Jashith Carry Away Incident

Jasit was carry away on Monday night in East Godavari district of Mandapeta Mandal in Vijayalakshmi Nagar. While playing at home the thugs took off. Jashit will always play at home .. As usual on Monday while playing. Parents are still worried about the whereabouts br #Jhasith br #carryaway br #parents br #worry br #EastGodavari br #Mandapeta br #vijayalaxminagar br br br ఇప్పటికే 40 గంటలు గడిచిపోయాయి. కానీ చిన్నారి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. దీంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురిచేస్తున్నారు. ఎవరు కిడ్నాప్ చేశారు ? ఎందుకు అపహరించారో తెలియడం లేదన్నారు. కిడ్నాపర్లు తమ డిమాండ్లు చేబితే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని చిన్నారి తండ్రి చెప్తున్నారు. తమ చిన్నారికి సంబంధించిన సమాచారం తెలియజేయాలని వేడుకుంటున్నారు.


User: Oneindia Telugu

Views: 287

Uploaded: 2019-07-24

Duration: 01:29