బీజేపీలోకి సీనియర్ నటి || Priya Raman Joins In BJP || Oneindia Telugu

బీజేపీలోకి సీనియర్ నటి || Priya Raman Joins In BJP || Oneindia Telugu

South Indian film actress Priya Raman has expressed her willingness to join the BJP. The actress, who arrived in Tirupati after offering prayers at Samalamma temple in Nagari on Wednesday. br #priyaraman br #padipadilechemanasu br #subhasankalpam br #bharatiyajanataparty br #bjp br #roja br #ysrcp br br నిన్న మొన్నటి వరకు సినిమాల్లో నటించిన వారు రాజకీయాల్లో చేరి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేస్తున్నారు. ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో తాము రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది నటులు పలు పార్టీల్లో చేరిపోయారు. తాజాగా మరో సీనియర్ నటి కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు, పలనా పార్టీలో చేరుతానని ప్రకటించిన రోజే వైసీపీ ఎమ్మెల్యే రోజాపై షాకింగ్ కామెంట్స్ చేసింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2019-07-25

Duration: 01:14

Your Page Title