Anchor Anasuya Latest Look Goes Viral || Filmibeat Telugu

Anchor Anasuya Latest Look Goes Viral || Filmibeat Telugu

Telugu Sensational Anchor Anasuya Bharadwaj Went America For TANA Event With His Family. She Enjoed Alot In American Streers. And also She Shared That Photos In Social Media. This Photo gave Shock to her Fans.br #anasuyabharadwajbr #MondayMotivation br #MyStrengthbr #MyFamily br #GratefulandBlessedbr #Touchwoodbr #jabardasthbr #anchoranasuyabr #tollywoodbr #rojabr #nagababubr #rangasthalambr br అనసూయ.. తెలుగు రాష్ట్రాల్లో ఈమె చాలా ఫేమస్. బుల్లితెర అయినా వెండి తెర అయినా ఈమె రంగంలోకి దిగిందంటే ఆ ప్రత్యేకతే వేరు. ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఓ వైపు టీవీ షోలు.. మరోవైపు, సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. ఏమాత్రం తరగని అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అనసూయ కేవలం టీవీ యాంకరింగ్‌ మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ అక్కడ కూడ దూసుకుపోతోంది. అందానికి తోడు బోల్డు స్టేట్‌మెంట్లు కూడా ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2019-07-25

Duration: 01:30

Your Page Title