Bigg Boss Telugu 3 : Mahesh Vitta Strong Punch To Hema || Latest Promo || Filmibeat Telugu

By : Filmibeat Telugu

Published On: 2019-07-25

3.8K Views

01:37

Bigg Boss Telugu 3 latest promo July 25. Bigg Boss Telugu 3 started on July 21 with actor Nagarjuna as the host. The show has created a great deal of buzz amongst fans, which is a positive development.
#biggboss3
#nagarjuna
#biggbosstelugu3
#hema
#sreemukhi
#savitri
#varunsandesh
#vithikasheru
#himaja
#ashureddy


బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 రియాల్టీ షో ఊహించని ట్విస్టులతో ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. హౌస్‌లో ఏ క్షణంలో ఏం జరుతుందో, ఎవరి మధ్య ఎలాంటి గొడవలు జరుగుతాయో ముందుగా పసిగట్టలేని విధంగా బిగ్ బాస్ ఆసక్తికర టాస్కులు ఇస్తున్నాడు. గురువారం(జులై 25) రాత్రి ప్రసారం అయ్యే షోకు సంబంధించి లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో చూపించిన సీన్లు షోపై మరింత ఆసక్తి పెంచాయి. ఏ విషయాన్ని పూర్తిగా రివీల్ చేయకుండా ఉత్కంఠ రేకెత్తించే ప్రయత్నం చేశారు.

Trending Videos - 18 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 18, 2024