Hero Akash Sensational Comments On Comedian Sunil || Filmibeat Telugu

Hero Akash Sensational Comments On Comedian Sunil || Filmibeat Telugu

Hero Akash comments on comedian Sunil. Akash, is a Sri Lankan-Indian actor from London, who mainly acts in Tamil and Telugu films. He has appeared in a few Kannada and Hindi films as well.br #HeroAkashbr #comediansunilbr #ismartshankarbr #andalaramudubr #tollywoodbr br తెలుగులో స్టార్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్ ఆ తర్వాత హీరోగా కూడా ట్రై చేశాడు. మొదట్లో కొన్ని విజయాలు లభించినప్పటికీ ఆ తర్వాత వరుస ప్లాపులతో కెరీర్ అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. మళ్లీ ఇపుడు కామెడీ పాత్రలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్నారు. 'అందాల రాముడు' సినిమాతో హీరోగా తన జర్నీ మొదలు పెట్టిన సునీల్‌పై ఈ చిత్రంలో సెకండ్ హీరో పాత్ర చేసిన ఆకాష్ సంచలన కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ తన విషయంలో ఎలా ప్రవర్తించాడో వెల్లడించారు.


User: Filmibeat Telugu

Views: 10

Uploaded: 2019-07-25

Duration: 01:47

Your Page Title