Hyderabad Traffic Police Fined Allu Arjun! || Filmibeat Telugu

Hyderabad Traffic Police Fined Allu Arjun! || Filmibeat Telugu

Allu Arjun took his time to sign his next film. The actor seems to have gone on a break to make his decision about his future projects. Now, he is back on track with a film with ace director Trivikram Srinivas. Now Cyberabad Police Gave Shock To Allu Arjun.br #alluarjunbr #trivikramsrinivasbr #aa19br #tabubr #jrntrbr #ismartshankarbr #hyderabadtrafficpolicebr br ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ను చాలా మంది చెడు కార్యాలకు ఉపయోగిస్తుంటే.. కొంత మంది మాత్రం మంచి పనులకు వాడుకుంటున్నారు. చీమ చిటుక్కుమన్నా సోషల్ మీడియాను ఉపయోగించి సంబంధిత విభాగానికి ఫిర్యాదు చేసేస్తున్నారు. ఇక, హైదరాబాద్ నగర పరిధిలో ఇలాంటివి తరచూ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ట్రాఫిక్ విషయంలో నెటిజన్లు కొంత ఎక్కువగానే యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇప్పుడిదే టాలీవుడ్ స్టైలిష్ స్టార్‌కు జరిమానా పడేలా చేసింది.


User: Filmibeat Telugu

Views: 846

Uploaded: 2019-07-25

Duration: 01:22

Your Page Title