Vijay Deverakonda Reacts On Lip lock Scenes With Rashmika || Filmibeat Telugu

Vijay Deverakonda Reacts On Lip lock Scenes With Rashmika || Filmibeat Telugu

Vijay Deverakonda doing his movies rapidly. Now he is acting in Dear Comrade movie with Rashmika Mandanna. This movie will release on july 26th. In this movie pramotions Vijay Deverakonda reacted on Liplock scenes.br #dearcomradebr #rashmikamandannabr #vijaydeverakondabr #GeethaGovindambr #bharatkammabr #tollywoodbr br విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జోడీ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేవి ముద్దు సీన్లే. గీత గోవిందం సినిమాలో ఇద్దరూ చేసిన హంగామా. రొమాంటిక్ సీన్స్ వీరిని క్రేజీ జంటగా మార్చేశాయి. అయితే అదే కాంబినేషన్ మరోసారి రిపీట్ చేస్తూ 'డియర్ కామ్రేడ్' సినిమా వస్తుండటం, ఈ సినిమాలో కూడా ఇద్దరి లిప్ లాక్ సీన్స్ ఉండటంతో జనంలో క్రేజ్ పెరిగింది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా 'డియర్ కామ్రేడ్' ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన విజయ్ దేవరకొండ కిస్ సీన్స్ పై మరోసారి ఆసక్తికరంగా స్పందించాడు.


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2019-07-25

Duration: 01:31

Your Page Title