GT20 Canada 2019 : Yuvraj Singh, Chris Gayle Set To Thrill Cricket Fans || Oneindia Telugu

GT20 Canada 2019 : Yuvraj Singh, Chris Gayle Set To Thrill Cricket Fans || Oneindia Telugu

GT20 Canada 2019:Global T20 Canada 2019 will kick off today with the first match between Toronto Nationals vs Vancouver Knights. Former Indian Cricketer Yuvraj Singh will be leading the Toronto Nationals team. Vancouver Knights have Chris Gayle as their captain. So the first clash of Global T20 Canada 2019 will witness an interesting fight between Yuvraj Singh and Chris Gayle. br #GT20Canada2019 br #YuvrajSingh br #ChrisGayle br #TorontoNationalsteam br #VancouverKnights br #cricket br br br టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ అభిమానులకు క్రికెట్ మజా పంచేందుకు సిద్ధమయ్యారు. గురువారం నుంచి ప్రారంభమయ్యే గ్లోబల్ టీ20 కెనడా 2019 మెగా టోర్నీలో వీరిద్దరూ తమ జట్లు తరుపున తలపడనున్నారు. br టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో టొరంటో నేషనల్స్, వాంకోవర్ నైట్స్ తలపడుతున్నాయి. టొరంటో నేషనల్స్ జట్టుకు యువరాజ్ కెప్టెన్‌గా వ్వవహారిస్తుండగా... వాంకోవర్ నైట్స్ జట్టుకు క్రిస్ గేల్ కెప్టెన్‌గా వ్వవహారిస్తున్నాడు. యువీ-గేల్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండటంతో ఆసక్తి పెరిగింది.


User: Oneindia Telugu

Views: 400

Uploaded: 2019-07-25

Duration: 01:27

Your Page Title