MS Dhoni Begins Training With Parachute Regiment || Oneindia Telugu

MS Dhoni Begins Training With Parachute Regiment || Oneindia Telugu

MS Dhoni has not been considered for selection for India's upcoming tour of West Indies, starting August 3. The wicketkeeper-batsman, it has emerged, has begun his 2-month training with Indian Army's Parachute Regiment. br #MSDhoni br #ParachuteRegiment br #ViratKohli br #T20WorldCup2020 br #rohitsharma br #rishabpanth br #cricket br br మాజీ భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీ భారత ఆర్మీ పారాచూట్ రెజిమెంట్‌ విభాగంలో తన రెండు నెలల శిక్షణను ప్రారంభించాడు. బుధవారం ధోనీ బెటాలియన్‌తో కలిసాడు. ధోనీ లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. క‌శ్మీర్‌లో ఉద్యోగం చేసేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగ‌స్టు 15వ తేదీ వ‌ర‌కు 106 టెరిటోరియ‌ల్ ఆర్మీ బెటాలియ‌న్‌తో క‌లిసి ధోనీ ప‌నిచేయ‌నున్నాడు.


User: Oneindia Telugu

Views: 300

Uploaded: 2019-07-25

Duration: 01:28