NMC బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వైద్యులు || Doctors,Students Objects On NMC Bill || Oneindia

NMC బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వైద్యులు || Doctors,Students Objects On NMC Bill || Oneindia

The Outpatient department (OPD) services at private hospitals across the country and some Govt. hospitals also have remained affected today after the Indian Medical Association (IMA) called for a 12-hour shutdown to objection what it describes as the "anti-people and anti-patient" National Medical Commission (NMC) Bill br #Doctors br #Students br #NMC br #Outpatientdepartment br #Bill br #Parliament br #bjp br #modi br #ramanamurthy br br మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసిఐ) స్థానంలో కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసిసి) బిల్లును వ్యతిరేకిస్తూ వైద్యులు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఏ), ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోషియేషన్‌లు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఇండియన్ మెడికల్ అసోషియేషన్ అధ్యక్షుడు రమణ మూర్తి అధ్వర్యంలో విజయవాడ లో వైద్యులు ధర్నా చేసారు.


User: Oneindia Telugu

Views: 315

Uploaded: 2019-07-25

Duration: 05:02

Your Page Title