Rohit Sharma Will Shows His Talent In Test Matches During West Indies Tour ? || Oneindia Telugu

Rohit Sharma Will Shows His Talent In Test Matches During West Indies Tour ? || Oneindia Telugu

Team India's West Indies Tour 2019: he MSK Prasad-led selection panel of the Board of Control for Cricket in India (BCCI) on Sunday announced the three Indian squads (ODIs, T20Is and Tests) for the upcoming tour of the West Indies which starts from August 3 in Florida. br #rohitsharma br #indvswi2019 br #viratkohli br #rishabpanth br #MSDhoni br #mskprasad br #cricket br br హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, లిమిటెడ్ ఓవర్స్ లో టీమిండియా వైస్ కెప్టెన్. వన్డేల్లో, టి20ల్లో ఓపెనర్. ఈ వరల్డ్ కప్ అత్యధికంగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో 5 శతకాలు సాధించి ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు. కెరీర్ మొత్తం 27 వన్డే సెంచరీలు బాదిన రోహిత్ శర్మ.. క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీకు సమంగా కొనసాగుతున్నాడు.


User: Oneindia Telugu

Views: 654

Uploaded: 2019-07-25

Duration: 01:46

Your Page Title