Lasith Malinga Retirement : Sri Lanka Target Winning Farewell For Retiring Lasith Malinga

Lasith Malinga Retirement : Sri Lanka Target Winning Farewell For Retiring Lasith Malinga

Veteran Sri Lankan pacer Lasith Malinga will retire from One-Day International cricket after the first match of a three-match series against Bangladesh, skipper Dimuth Karunaratne said on Monday. br #LasithMalingaretire br #LasithMalinga br #DimuthKarunaratne br #SriLankapacer br #cricket br br శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ఘనమైన వీడ్కోలు పలుకుతామని ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే పేర్కొన్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగే తొలి వన్డే శ్రీలంక పేసర్ లసిత్ మలింగకు ఆఖరి వన్డే. br ఈ మ్యాచ్‌‌కి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే మాట్లాడుతూ "రేపటి మ్యాచ్‌లో విజయమే మా ముందున్న ప్రధాన లక్ష్యం. అదే లసిత్‌కు మేమిచ్చే అత్యుత్తమ కానుక. కచ్చితంగా రేపు అతనికి అద్భుతమైన వీడ్కోలు ఇస్తాం" అని అన్నాడు.


User: Oneindia Telugu

Views: 208

Uploaded: 2019-07-26

Duration: 01:12

Your Page Title