Ram Charan To Take Long Gap For RRR Shoot || Filmibeat Telugu

Ram Charan To Take Long Gap For RRR Shoot || Filmibeat Telugu

RRR will release in multiple languages and it slated to hit the theatres on July 30, 2020. Samuthirakani and Ajay Devgn are other actors who are part of the upcoming film, which is produced on a huge budget of about Rs 300 crore.br #jrntrbr #rrrbr #ramcharanbr #chiranjeevibr #syeraanarasimhareddybr #ssrajamoulibr #AjayDevgn br br తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'RRR'. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు.. అందునా బడా డైరెక్టర్ ఉండడంతో ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. అలాగే, ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజుగా కనిపించనుండగా, తారక్ మాత్రం కొమరం భీంగా నటిస్తున్నాడు.


User: Filmibeat Telugu

Views: 2.3K

Uploaded: 2019-07-26

Duration: 01:55

Your Page Title