Kargil Vijay Diwas 2019 : 20th Anniversary Of Operation Vijay || Oneindia Telugu

Kargil Vijay Diwas 2019 : 20th Anniversary Of Operation Vijay || Oneindia Telugu

Kargil Vijay Diwas 2019: 'Kargil Vijay Diwas' is celebrated with heavy enthusiasm and vigor by military personnel at Dras-Kargil sector and the national capital New Delhi at Amar Jawan Jyoti, India Gate. br #KargilVijayDiwas2019 br #20thKargilVijayDiwas br #KargilVijayDiwas2019celebrations br #OperationVijay br br కార్గిల్ యుద్ధం... దీని ప్రస్తావన వస్తే 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు పులకించిపోతాయి. దాయాది పాకిస్థాన్‌పై మన సాధించిన విజయం సామాన్యమైనది కాదు. మంచుకొండలపై మాటు వేసి భారత్‌ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది.


User: Oneindia Telugu

Views: 294

Uploaded: 2019-07-26

Duration: 02:11

Your Page Title