'My Job Is To Act And Tell Stories, Not To Be Liked By People' Says Vijay Devarakonda || Filmibeat

'My Job Is To Act And Tell Stories, Not To Be Liked By People' Says Vijay Devarakonda || Filmibeat

I will be as I please, and not change for others says Vijay Devarakonda. Vijay Deverakonda is an Indian film actor known for his works in Telugu cinema. Vijay made his film debut in 2011 with Ravi Babu's romantic comedy Nuvvila, but he gained recognition with his supporting role in the coming-of-age drama Yevade Subramanyam. His Latest film Dear Comrade Releasing Today.br #dearcomradereviewbr #dearcomradebr #rashmikamandannabr #vijaydeverakondabr #GeethaGovindambr #bharatkammabr #dearcomradetwitterreviewbr br విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా నటించిన చిత్రం డియ‌ర్ కామ్రేడ్‌. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌ అనేది ట్యాగ్ లైన్‌. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.ఎం), య‌ష్ రంగినేని సంయుక్త‌ంగా నిర్మించారు. శుక్రవారం(జులై 26)న ఈ మూవీ గ్రాండ్‌గా విడుదలైంది. ఇటీవల సినిమా ప్రమోషన్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... 'డైరెక్టర్లకు ఒక హీరోను చూసినపుడు ఇలాంటి కథ ఇతడితో చేయాలి అనుకుంటాడు. నేను చేసే సినిమాల ప్రకారం నా వద్దకు ఒక రకమైన స్క్రిప్టులు వస్తాయి. వాటిలో నాకు నచ్చింది చేస్తాను.' అని చెప్పుకొచ్చారు.


User: Filmibeat Telugu

Views: 624

Uploaded: 2019-07-26

Duration: 01:23