ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఖ‌రారు || Yeddyurappa Has Said He Will Stake Claim To Form Government

ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఖ‌రారు || Yeddyurappa Has Said He Will Stake Claim To Form Government

Karnataka politics:The BJP's BS Yeddyurappa has said he will stake claim to form government in Karnataka, ending speculation that his party was playing it cautious to secure numbers in the assembly, three days after the HD Kumaraswamy-led coalition failed a trust vote. "I am going to meet the Governor today at 10 am to stake claim to form the government and I will request him to hold oath ceremony today itself," Mr Yeddyurappa, a three-time chief minister. br #BSYeddyurappaoath br #BSYeddyurappa br #HDKumaraswamy br #KarnatakaGovernor br #Karnataka br br క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో మ‌రో అనూహ్య మ‌లుపు చోటు చేసుకుంది. భార‌తీయ జ‌న‌తాపార్టీ అధిష్ఠానం నుంచి ఎలాంటి ఆదేశాలు అంద‌న‌ప్ప‌టికీ.. ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డానికి బీఎస్ య‌డ్డియూర‌ప్ప సిద్ధ‌మ‌య్యారు. శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఆయ‌న రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ వ‌జూభాయ్ వాలాతో భేటీ అయ్యారు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి త‌మ‌ను ఆహ్వానించాల‌ని కోరారు.


User: Oneindia Telugu

Views: 304

Uploaded: 2019-07-26

Duration: 01:23

Your Page Title