బీజేపీ ముఖ్యుల మెప్పు కోసం పోటీ ప‌డుతున్న ఏపీ ఎంపీలు|| Rajayasabha Members From AP Taken Active Role

బీజేపీ ముఖ్యుల మెప్పు కోసం పోటీ ప‌డుతున్న ఏపీ ఎంపీలు|| Rajayasabha Members From AP Taken Active Role

Rajayasabha Members from AP taken active role in RTI amendment bill approved in upper house. CM Ramesh, Sujana Chowdary and Vijaya sai reddy taken initiate in this matter. br #appolitics br #tdp br #ycp br #rajyasabha br #cmramesh br #vijayasaireddy br #RTIBill br #sujanachowdary br #trs br br ఏపీ ఎంపీలు బీజేపీ ముఖ్యుల మెప్పు కోసం పోటీ ప‌డుతున్నారు. రాష్ట్రం కోసం ఏనాడు క‌లిసి క‌ట్టుగా న‌డ‌వ‌ని ఎంపీలు బీజేపీ ప్ర‌యోజ‌నాల కోసం మాత్రం పార్టీల‌కు అతీతంగా ఒక్క‌ట‌వుతున్నారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ వీడి బీజేపీలోకి చేరిన ఎంపీలు ఇప్పుడు బీజేపీ నుండి గెలిచిన ఎంపీల కంటే ఎక్కువ‌గా ఆ పార్టీ కోసం తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు. ఇక‌, వైసీపీ చాలా కాలంగా బీజేపీతో స‌న్నిహితంగా ఉంటోంది. తాజాగా..రాజ్య‌స‌భ‌లో ఆర్టీఐ స‌వ‌ర‌ణ బిల్లు ఆమోదం పొంద‌ట టానికి ఏపీకి చెందిన టీడీపీ..వైసీపీ ఎంపీలే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అంతే కాదు టీఆర్‌య‌స్..టీడీపీ స‌భ్యులు ఆ బిల్లుకు మద్ద‌తు ఇచ్చేందుకు ఏకంగా స్పెష‌ల్ ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లి ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ వ్య‌వ‌హారం మొత్తం లో సీఎం ర‌మేష్ కీల‌క పాత్ర పోషిస్తే..సుజ‌నా..విజ‌య సాయిరెడ్డి మంత్రాంగం న‌డిపారు.


User: Oneindia Telugu

Views: 676

Uploaded: 2019-07-26

Duration: 01:40

Your Page Title