‘This Is Why’ Rakul Signed ‘Manmadhudu-2’..! || Filmibeat Telugu

‘This Is Why’ Rakul Signed ‘Manmadhudu-2’..! || Filmibeat Telugu

Rakul Preet Singh reportedly paid Rs. 1.55 crore as remuneration for Manmadhudu 2. Manmadhudu 2 is an upcoming 2019 Telugu romantic comedy film directed by Rahul Ravindran. The films stars Akkineni Nagarjuna, Rakul Preet Singh in the lead roles with Keerthy Suresh, Samantha Akkineni and Akshara Gowda in an extended cameo appearance.br #Manmadhudu2Trailerbr #AkkineniNagarjuna br #RakulPreetSinghbr #ChaithanBharadwajbr #VennelaKishore br #Lakshmi br #RaoRameshbr #Jhansibr br వయసైపోయిన హీరోలతో యంగ్ హీరోయిన్లు చేయడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. వారితో ఒకసారి సినిమా కమిటైతే యువ హీరోలతో తమకు అవకాశాలు రాకపోవచ్చని చాలా మంది భయపడతారు. అందులోనూ 60 ఏళ్లకు దగ్గరైన స్లార్లతో చేయడాన్ని తమ కెరీర్‌కు రిస్క్‌గా భావిస్తారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇలాంటి రిస్కులను ఏ మాత్రం కేర్ చేయడం లేదు. గతంలో నాగ చైతన్యతో కలిసి 'రారండోయ్ వేడుక చూద్దాం'లో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ... ఇపుడు చైతూ తండ్రి నాగార్జునతో 'మన్మధుడు-2'లో నటిస్తోంది. అయితే రకుల్‌ను ఒప్పించడానికి చిత్ర బృందం భారీగా రెమ్యూనరేషన్ ఇచ్చుకోవాల్సి వచ్చిందట.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2019-07-26

Duration: 01:08